మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:13:15

పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాసిన

పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాసిన

  • ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌: పీయూసీ చైర్మన్‌, నిజామాబా ద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాశారు. గీతం యూనివర్సిటీలో అడ్మిషన్‌ తీసుకున్న ఆయన కరోనా నేపథ్యంలో ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాశారు. గత ఏడాది కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎంలో పట్టభద్రుడైన ఈయన.. ఈ ఏడాది పార్ట్‌టైం పీహెచ్‌డీలో చేరారు. 


logo