శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 01, 2020 , 10:41:07

వాహనం పైనుంచి పడి కార్మికుడు మృతి

వాహనం పైనుంచి పడి కార్మికుడు మృతి

పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం రచ్చపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అడ్రియాల్‌ ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగింది. బోర్‌ వేస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం పైనుంచి కిందపడి గోదావరిఖనికి చెందిన కే.స్వామి (34) అనే క్వాజువల్‌ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్వామిని మిగితా కార్మికులు సెంచనరీ కాలనీలోని డిస్పెన్సరీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 


logo