శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 10:30:46

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు తీవ్రగాయాలు

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు తీవ్రగాయాలు

హైదరాబాద్‌ : నగరంలోని చాదర్‌ఘాట్‌ పరిధి నల్లగొండ క్రాస్‌రోడ్డు వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


logo