గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 22:19:34

మహిళపై కత్తితో దాడి...

మహిళపై కత్తితో దాడి...

కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుందలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పాత కక్షలతో దత్తగౌడ్‌ అనే వ్యక్తి గ్రామానికి చెందిన మహిళపై కత్తితో దాడి చేశాడు. దుండగుడి దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. 


logo