బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 13:56:16

పంట‌కు దిష్టి త‌గులకుండా

పంట‌కు దిష్టి త‌గులకుండా

పంట చేతికొచ్చే స‌మ‌యానికి ప‌క్షులు, ప‌శువులు తిన‌కుండా, న‌ర‌దిష్టి త‌గులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మ‌లు పెడుతుంట‌రు. ర‌క‌ర‌కాల బొమ్మ‌లు త‌యారుచేసి చేన్ల‌లో పెడితే మ‌నుషుల దృష్టి వాటిమీద ప‌డి పంట దిగుబ‌డి పెరుగుతుంద‌ని న‌మ్ముత‌రు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంట‌కు దిష్టి త‌గులకుండా...ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  logo