సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 07:11:08

‘జనతా కర్ఫ్యూ’తో అంత్యక్రియలు వాయిదా ..

‘జనతా కర్ఫ్యూ’తో అంత్యక్రియలు వాయిదా ..

అంబర్‌పేట : జనతా కర్ఫ్యూ  నేపథ్యంలో నల్లకుంట డివిజన్‌ గోల్నాక చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా.. ఆయన అంత్యక్రియలను వాయిదా వేశారు. గోల్నాక కల్లు కంపౌండ్‌కు వెళ్లే దారిలో నివాసముండే గడప బాలయ్య ఆదివారం మరణించాడు. అదేరోజు అంత్యక్రియలు చేయాల్సి ఉండగా, జనతా కర్ఫ్యూకు మద్దతు తెలియజేస్తూ కుటుంబ సభ్యులు సోమవారానికి వాయిదా వేశారు. 


logo