గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 19:12:01

గ్రేటర్‌లో తెరుచుకున్న మద్యం షాపులు

గ్రేటర్‌లో తెరుచుకున్న మద్యం షాపులు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పోలింగ్‌ ముగియడంతో వైన్స్‌, బార్లు, రెస్టారెంట్లు మళ్లీ    తెరుచుకున్నాయి. మద్యం షాపుల ముందు  మందు బాబులు క్యూ కట్టారు. 

సాయంత్రం 5 గంటల వరకు 36.73శాతం పోలింగ్‌ నమోదైంది.  రీ పోలింగ్‌ వల్ల ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం భారీగా తగ్గింది.  


logo