వికారాబాద్ : జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తొరుమామిడి గ్రామంలో సాయంత్రం వీచిన గాలి వానకు బంటు నాగమ్మ కు చెందిన అరటి తోట ధ్వంసమైంది. గాలివాన బీభత్సంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి..
గన్‌తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్‌తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి