బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 12:07:23

తెలంగాణ లాక్‌డౌన్‌.. తెరిచి ఉండేవి ఇవే..

తెలంగాణ లాక్‌డౌన్‌.. తెరిచి ఉండేవి ఇవే..

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవోను విడుదల చేసింది. 

తెరిచి ఉండేవి.. 

  • కిరణా దుకాణాలు
  • మెడికల్‌ షాపులు
  • సూపర్‌ మార్కెట్లు
  • కూరగాయలు, పాల దుకాణాలు
  • చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు
  • బ్యాంకులు, పోస్టు ఆఫీసులు
  • పెట్రోల్‌ బంక్‌లు
  • గ్యాస్‌ ఏజెన్సీలు
  • ఫైర్‌ సర్వీస్‌

మూసి ఉండేవి..

  • టీ, టిఫిన్‌ సెంటర్లు
  • సెలూన్‌ షాపులు
  • బట్టల దుకాణాలు
  • బంగారం, ఫ్యాన్సీ, గాజులు, టైలరింగ్‌ షాపులు
  • ఎలక్ట్రికల్‌ వస్తువుల దుకాణాలు
  • టాయ్స్‌ షాపులు
  • విద్యా సంస్థలు


logo
>>>>>>