బుధవారం 03 జూన్ 2020
Telangana - May 20, 2020 , 16:27:28

కేసీఆర్‌ మాట.. తెలంగాణ రైతన్న బాట

కేసీఆర్‌ మాట.. తెలంగాణ రైతన్న బాట

జగిత్యాల : పంటల సాగు విషయంలో సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలను జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపెల్లి గ్రామ రైతులు స్వాగతించారు. ప్రభుత్వం నూతనంగా నిర్దేశించిన పంటలను సాగు చేస్తామని నేడు గ్రామ రైతులు ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. సీఎం కేసీఆర్‌ మాటే తెలంగాణ రైతన్న బాట అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.


logo