శుక్రవారం 29 మే 2020
Telangana - Dec 04, 2019 ,

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న దాన కిషోర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న దాన కిషోర్

హైదరాబాద్: వాటర్‌వర్క్స్ ఎండీ దాన కిశోర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఎండీ స్వీకరించి ఈ రోజు ఉదయం మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దాన కిశోర్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ఒక మంచి గొప్ప కార్యక్రమానిన తలపెట్టారన్నారు. మొక్కలు నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని సంరక్షిస్తాయన్నారు. అనంతరం ఆయన సత్యనారాయణ, శ్రీధర్‌బాబు ప్రాజెక్టు డైరెక్టర్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.


logo