సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 11:15:52

ఎల్లంప‌ల్లి ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

ఎల్లంప‌ల్లి ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎగువ‌న విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వ‌ర‌ద నీరు వ‌చ్చిచేరుతున్న‌ది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను త‌ల‌పిస్తున్న‌ది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేసి 5,572 క్యూసెక్కుల నీటిని దిగువ సుందిళ్ల‌ బ్యారేజీలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి 6100 క్యూసెక్కులు వ‌స్తున్నాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.5641 టీఎంసీల నీరు నిల్వ ఉన్న‌ది.

తాజావార్తలు


logo