మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 16:26:31

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో

నిర్మల్ :  రేషన్ కార్డు కోసం లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు రెడ్  హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన జిల్లాలోని వైరా తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. రేషన్ కార్డు కోసం రూ.1500 లంచం తీసుకుంటుండగా గొల్లపూడి  వీఆర్వో కశ్యప్, కంప్యూటర్ ఆపరేటర్ గంజి సతీశ్ లను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో వరంగల్ ఏసీబీ డిఎస్పీ, ఖమ్మం ఇంచార్జ్ మధుసూధన్, సీఐ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.logo