శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 20:23:08

తెలుగు సినీ ప్ర‌ముఖుల‌కు వృక్ష‌వేదం పుస్త‌కం అంద‌జేత‌

తెలుగు సినీ ప్ర‌ముఖుల‌కు వృక్ష‌వేదం పుస్త‌కం అంద‌జేత‌

హైద‌రాబాద్ : ప‌లువురు తెలుగు సినీ ప్ర‌ముఖుల‌కు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ వృక్ష‌వేదం పుస్త‌కాన్ని అంద‌జేశారు.  న‌టుడు ప్రకాష్ రాజ్ , దర్శ‌కుడు పూరి జగన్నాథ్ , హాస్య నటుడు ఆలీ, నటీమణులు ఛార్మి, రేణు దేశాయ్, హరి కృష్ణకు ఎంపీ సంతోష్ కుమార్ "వృక్షవేదం" పుస్తకాన్ని అంద‌జేశారు.


VIDEOS

logo