శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 09:20:29

వాహ్‌.. వాగులో వాలీబాల్‌..!

వాహ్‌.. వాగులో వాలీబాల్‌..!

కొత్త‌గూడెం : సండే రోజు ఏదైనా వినూత్నంగా చేయాలనుకున్నారు పాల్వంచకు చెందిన పలువురు ఉద్యోగులు.. అనకున్నదే తడవుగా ఊరి సమీపంలోని వాగుకు వెళ్లారు.. వాగులో నెట్‌ ఏర్పాటు చేసి రెండు జట్లుగా విడిపోయి ఇదిగో ఇలా వాలీబాల్‌ ఆడుతూ సందడి చేశారు..  పాల్వంచ నుంచి ములకలపల్లి వెళ్లే దారిలో ఉన్న వాగులో ఈ దృశ్యం కనిపించింది. 

VIDEOS

logo