శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 16:53:39

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్ప‌త్రిలో వైరాలజి ల్యాబ్ ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్ప‌త్రిలో వైరాలజి ల్యాబ్ ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైరాలజి ల్యాబ్ ను రాష్ర్ట‌ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ ఛైర్‌ప‌ర్స‌న్ సీతామాలక్ష్మి, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.logo