అధ్యక్షుడు అలా.. కేంద్ర మంత్రి ఇలా.. వీడియో

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాయకుల అసత్య ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని నగర ప్రజలు మండిపడుతున్నారు. పొంతన లేని మాటలతో.. సాధ్యం కాని హామీలతో ఓటర్లను మభ్యపేట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరద బాధితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నయాపైసా సాయం అందించకున్నా.. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి సంజయ్ నష్టపోయిన వారికి అదిస్తాం.. ఇదిస్తాం అంటూ ఉదరగొడుతున్నాడని మండిపడుతున్నారు. మరో వైపు కేంద్ర మంత్రి పదవిలో ఉన్న కిషన్రెడ్డి స్థానిక సంస్థలకు కేంద్రం నేరుగా నిధులు ఇవ్వదని వ్యాఖ్యానించడం ఆ పార్టీ నిజస్వరూపాన్ని బయపెడుతుందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వరద బాధితుల సాయం విషయంలో సంజయ్, కిషన్రెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇన్స్టంట్ రుణ యాప్లు గూగుల్ నుంచి తొలగింపు
- అక్కా వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త
- ఈ రాశుల వారికి.. వ్యయ, ప్రయాసలు అధికం!
- 28 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు
- టీకా ఇచ్చి అభయం కల్పించి..
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం