మంగళవారం 09 మార్చి 2021
Telangana - Jan 18, 2021 , 19:32:07

బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం

బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం

హైదరాబాద్‌ : స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల న‌ర్సింగ‌రావు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బూర్గుల మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అని ఆయన అన్నారు. బూర్గుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. బూర్గుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం

పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్

అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్‌లో చేరికలు

దారుణం.. కొడుక్కు నిప్పంటించిన తండ్రి 

హాజరు విషయంలో ఒత్తిడి ఉండదు: మంత్రి సబిత

VIDEOS

logo