శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 19:21:34

పాపం.. మోత్కుపల్లికి ఎంత కష్టమొచ్చె..

పాపం.. మోత్కుపల్లికి ఎంత కష్టమొచ్చె..

పాపం మోత్కుపల్లి... గవర్నర్ కావాల్సిన సారుకు ఎంతటి కష్టం వచ్చే.. బీజేపీ తరపున  దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మోత్కుపల్లికి చేదు అనుభవం ఎదురయింది. చేగుంట మండలం కిష్టాపూర్ గ్రామంలో ప్రచారానికి వచ్చిన బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులును మా ఊరికి రావద్దంటు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఓటు ఎవరికి వెయాలో మాకు తెలుసు.. మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ మోత్కుపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు... వీడియో...