శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 17:10:53

కుక్కే కదా అని వదిలేయలేదు.. వీడియో

కుక్కే కదా అని వదిలేయలేదు.. వీడియో

ప్రాణం ఏదైనా ప్రాణమే కదా.. కుక్కే కదా అని వదిలేయలేదు. వాగును దాటుతూ కొట్టుకుపోతున్న కుక్క చిన్న ఆసరా దొరికించుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నది. దాన్ని ఎలాగైనా బతికించాలని స్థానికులు ప్లాన్‌ వేశారు. జేసీబీ సహాయంతో  ఓ పోలీసన్న తన ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలలకు నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుక్కను కాపాడిన వీడియో మీకోసం..
logo