మంగళవారం 26 మే 2020
Telangana - May 06, 2020 , 19:26:15

తొలిరోజే రూ. ౩ కోట్ల ఆదాయం..

తొలిరోజే రూ. ౩ కోట్ల ఆదాయం..

వికారాబాద్ : లాక్‌డౌన్‌ దృష్ట్యా నిబంధనల మేరకు మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైన్‌ షాపుల అమ్మకాలు జోరందుకున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో తొలి రోజు రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.గతంలో రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చేది.  కనొసాగుతున్న  42 రోజుల తర్వాత వైన్ షాపులు తెరుచుకోవాడంతో  డబుల్ ఆదాయం వచ్చింది.. జిల్లా వ్యాప్తంగా 46 మద్యం దుకాణాల వద్ద ఉదయం 7 గంటల నుంచే మందు బాబులు బారులు తీరారు.  ఎండను సైతం లెక్కచేయకుండా క్యూ లైన్లలో నిల్చున్నారు. భౌతిక దూరం పాటించేలా వైన్‌ షాపుల నిర్వాహాకులు ఏర్పాట్లు చేశారు. logo