e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home తెలంగాణ వంటనూనెల్లో ‘విజయ’ం

వంటనూనెల్లో ‘విజయ’ం

వంటనూనెల్లో ‘విజయ’ం

వినియోగదారుల సేవలో ప్రభుత్వ బ్రాండ్‌
హైదరాబాద్‌, జూన్‌ 23 (నమస్తే తెలంగాణ): నాణ్యమైన నూనె ఏదంటే.. విజయ నూనె అనేంతలా పేరు సంపాదించిందీ బ్రాండ్‌. ప్రభుత్వానికి చెందిన ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో తయారవుతున్న విజయ బ్రాండ్‌ నూనెలు.. ఆరోగ్యకరమైనవని ఐఎస్‌వో కూడా గుర్తింపునిచ్చింది. రాష్ట్ర పామాయిల్‌ నూనె అమ్మకాల్లో విజయబ్రాండ్‌ది రికార్డే. ప్రస్తుతం రాష్ట్రంలో 1,045 టన్నుల పామాయిల్‌ అమ్ముడవుతున్నది. గత ఏడా ది జూన్‌లో విజయ సన్‌ప్లవర్‌ ఆయిల్‌ను 5839 టన్నులు విక్రయిస్తే, 2021 జూన్‌ నాటికి 2245.621 టన్నుల విక్రయాలు జరిగాయి. గత ఏడాది పల్లీ నూనె 4996.148 టన్నులు విక్రయించగా, 2021 జూన్‌ నాటికి 5095.710 టన్నులు విక్రయించారు. ఎన్నో కార్పొరేట్‌ కంపెనీల నుంచి పోటీ ఎదురైనా తట్టుకొని విజయ బ్రాండ్‌ నిలిచిందని తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వంటనూనెల్లో ‘విజయ’ం
వంటనూనెల్లో ‘విజయ’ం
వంటనూనెల్లో ‘విజయ’ం

ట్రెండింగ్‌

Advertisement