శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 00:36:19

కరోనా పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ఆరా

కరోనా పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ఆరా

  • ఎంపీ దయాకర్‌కు వెంకయ్యనాయుడు ఫోన్‌

హన్మకొండ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొవిడ్‌-19 పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరాతీశారు. ఈ మేరకు సోమవారం వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కరోనాకట్టడికి జిల్లాలో చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 


logo