e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News తెలంగాణ వారసత్వ సంపదకు గొప్ప గుర్తింపు : ఉప రాష్ట్రపతి

తెలంగాణ వారసత్వ సంపదకు గొప్ప గుర్తింపు : ఉప రాష్ట్రపతి

హైదరాబాద్‌ : ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం తెలంగాణ వారసత్వ సంపదకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఆనందకరమైన విషయం : అమిత్‌ షా

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం యావత్‌ దేశానికి ఆనందకరమైన విషయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. రామప్ప ఆలయం భారతీయ ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. భారతీయ శిల్పకళకు చక్కని ఉదాహరణ.. రామప్ప గుడి అని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana