సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 01:59:14

పీఆర్‌ఎస్‌ఐ అధ్యక్షుడిగా వేణుగోపాల్‌రెడ్డి

పీఆర్‌ఎస్‌ఐ అధ్యక్షుడిగా వేణుగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ పీ వేణుగోపాల్‌రెడ్డి  ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో వేణుగోపాల్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా భుజంగరావు, కార్యదర్శిగా పీ మోహన్‌రావు, సంయుక్త కార్యదర్శిగా వీ సుధాకర్‌, కోశాధికారిగా కేయాదగిరి ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా పీ లింగారెడ్డి, అపర్ణ, బీ మహేశ్‌, సీహెచ్‌ రాజ్‌కుమార్‌, బాపూజీ, రాజేశ్‌ కల్యాణ్‌ ఎన్నికయ్యారు. ఈ కమిటీ పదవీకాలం రెండు సంవత్సరాలు.logo