బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 20:20:53

రాజన్న హుండీ ఆదాయం రూ. 78,85,912

రాజన్న హుండీ ఆదాయం రూ. 78,85,912

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌పై నిర్వహించారు. 14 రోజులకుగాను రూ.78 ,85,912 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ వెల్లడించారు. బంగారం 124 గ్రాములు, వెండి 6కిలోల 500 గ్రాములు సమకూరినట్లు తెలిపారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు ఆలయ అధికారులు ,సిబ్బంది భౌతిక దూరం పాటించి ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారని ఆలయ ఈఓ పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.