గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 01:53:32

6న కలెక్టరేట్ల ఎదుట టీఎస్‌ఎమ్మార్పీఎస్‌ ధర్నా

6న కలెక్టరేట్ల ఎదుట టీఎస్‌ఎమ్మార్పీఎస్‌ ధర్నా

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ/మంచిర్యాల అగ్రికల్చర్‌: ఎస్సీ వర్గీకరణ కోసం అక్టోబర్‌ 6న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం, మంచిర్యాలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు జరుపుతున్నా.. ఇప్పటివరకు కేంద్రంలోని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 


logo