ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 21, 2021 , 21:42:37

టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!

టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!

హైదరాబాద్: ప్రకృతి ప్రేమికుడైన ఆయన తనవంతుగా మొక్కలు నాటుతూ వృక్షసంపదను పెంపొందిస్తున్నాడు. ఇప్పటికే కోటిన్నరకుపైగా మొక్కలు నాటాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీతఅయిన ఆయన బైపాస్ రోడ్డుకు ఇరువైపులా టేకు విత్తనాలు చల్లాడు..ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలంటే... ఈ వీడియో చూడాల్సిందే మరి...!  


ఇలాంటి మరిన్ని ఆసక్తికర వార్తల కోసం "నమస్తే తెలంగాణ"యూట్యూబ్ చానల్ ను subscribe చేసుకోండి... 


VIDEOS

logo