e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home తెలంగాణ సాఫీగా ఆటోడ్రైవర్ల వ్యాక్సిన్‌ డ్రైవ్‌

సాఫీగా ఆటోడ్రైవర్ల వ్యాక్సిన్‌ డ్రైవ్‌

  • రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు వెల్లడి
సాఫీగా ఆటోడ్రైవర్ల వ్యాక్సిన్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌, జూన్‌ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రవాణాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ సాఫీగా సాగుతున్నదని రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు తెలిపారు. శనివారం బహదూర్‌పుర, మల్లేపల్లిలోని వాక్సినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన ఆయన.. డ్రైవర్లు సురక్షితంగా ఉన్నపుడే ప్రయాణికులను కరోనా నుంచి రక్షించుకోగలమని తెలిపారు. డ్రైవర్లు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని వస్తే వ్యాక్సినేషన్‌ సులభం అవుతుందని, సాంకేతికతపై అవగాహన లేనివాళ్లకు సిబ్బంది సహకారంతో రిజిస్ట్రేషన్‌ చేయించి టీకా వేయిస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాఫీగా ఆటోడ్రైవర్ల వ్యాక్సిన్‌ డ్రైవ్‌

ట్రెండింగ్‌

Advertisement