మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 19:02:39

కరోనా టెస్ట్‌ చేయించుకున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

కరోనా టెస్ట్‌ చేయించుకున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌:  కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నెగెటివ్‌ వచ్చినవారినే అసెంబ్లీలోకి అనుమతిస్తామని  శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ అధికారులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.   వర్షాకాల  సమావేశాలకు ముందు ఎక్సైజ్‌శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నారు. కరోనా  టెస్టుల్లో  శ్రీనివాస్‌గౌడ్‌కు  నెగెటివ్‌గా  వచ్చింది. 


logo