చేర్యాల/సిద్దిపేట : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్ వి.ప్రకాశ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్ర చైర్మన్ ఆలయానికి రావడంతో ఆలయవర్గాలు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆలయంలో చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈవో ఏ.బాలాజీ, ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్, సీపీఐల నుంచి టీఆర్ఎస్లో చేరికలు
గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోర్న్ స్టార్
యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు
భాగవత పద్యాలతో మంత్రముగ్ధుల్ని చేసిన సింగపూర్ చిన్నారులు