సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 07:28:40

ఉట్కూర్ ఎంపీడీవో జయశంకర్ ప్రసాద్ మృతి

ఉట్కూర్ ఎంపీడీవో జయశంకర్ ప్రసాద్ మృతి

నారాయ‌ణ పేట : ఉట్కూర్ ఎంపీడీవోగా విధుల నిర్వ‌ర్తిస్తున్న‌ జయశంకర్ ప్రసాద్ మంగళవారం అర్ధరాత్రి  మృతిచెందారు. మహబూబ్ న‌గర్ జిల్లా కేంద్రంలో నివాసముంటున్న జ‌య‌శంక‌ర్ ప్ర‌సాద్ సోమవారం విధులకు అయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఎంపీడీవో...మంగళవారం సెలవు తీసుకుని ఇంట్లోనే చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపీడీవోకు భార్య ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo