గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 09:36:20

ఉప్పల్‌, కాప్రా, సరూర్‌నగర్‌ సర్కిల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల వెల్లడి

ఉప్పల్‌, కాప్రా, సరూర్‌నగర్‌ సర్కిల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల వెల్లడి

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమై కొనసాగుతుంది. అధికారులు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఉప్పల్‌, కాప్రా సర్కిళ్లలోని డివిజన్‌లలో పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

ఉప్పల్‌ సర్కిల్‌..

చిలకానగర్‌ డివిజన్‌-13(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-4, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-5)

ఉప్పల్‌ డివిజన్‌-16(బీజేపీ-2, కాంగ్రెస్‌-4, తిరస్కరణ-10)

రామాంతపూర్‌ డివిజన్‌-11(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-8, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-1)

హబ్సిగూడ డివిజన్‌-22(టీఆర్‌ఎస్‌-6, బీజేపీ-13, తిరస్కరణ-3)

కాప్రా సర్కిల్‌..

కాప్రా డివిజన్‌-19(టీఆర్‌ఎస్‌-9, బీజేపీ-3, కాంగ్రెస్‌-2, తిరస్కరణ-4)

ఏఎస్‌రావు నగర్‌-2 డివిజన్‌-14(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-5, కాంగ్రెస్‌-4, టీడీపీ-2)

చర్లపల్లి-6(బీజేపీ-1, ఐదు తిరస్కరణ)

మీర్‌పేట్‌ హౌజింగ్‌బోర్డు-4 డివిజన్‌-7(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-4, కాంగ్రెస్‌-2)

మల్లాపూర్‌ డివిజన్‌-10(టీఆర్‌ఎస్‌3, తిరస్కరణ-7)

నాచారం డివిజన్‌-7(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-3, కాంగ్రెస్‌-2)

సరూర్‌నగర్‌ సర్కిల్‌..

సరూర్‌నగర్‌ డివిజన్‌-4(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-1, కాంగ్రెస్‌-1)

చైతన్యపురి డివిజన్‌-4(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-2, టీడీపీ-1)

గడ్డిఅన్నారం-13(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-10, టీడీపీ-1)

ఆర్‌కేపురం-5(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-4)

కొత్తపేట-13(టీఆర్‌ఎస్‌-4, బీజేపీ-8, స్వతంత్ర అభ్యర్థి-1)logo