e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ధ‌ర్మ‌పురిలో గుర్తుతెలియ‌ని వృద్ధురాలు మృతి

ధ‌ర్మ‌పురిలో గుర్తుతెలియ‌ని వృద్ధురాలు మృతి

ధ‌ర్మ‌పురిలో గుర్తుతెలియ‌ని వృద్ధురాలు మృతి

జ‌గిత్యాల‌: జిల్లాలో ధ‌ర్మ‌పురి మండ‌లంలో ప్ర‌మాద‌వ‌షాత్తు నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతిచెందింది. ధ‌ర్మ‌పురి మండ‌లంలోని రాయ‌ప‌ట్నం పుష్క‌ర ఘాటు వ‌ద్దకు స్నానం చేయ‌డానికి గుర్తుతెలియ‌ని వృద్దురాలు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ప్ర‌మాదవ‌షాత్తు నీటిలో మునిగి చ‌నిపోయింది. స్థానికుల స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
నేపాల్‌ పార్లమెంట్‌ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
భార్య‌పై కోపంతో పిల్ల‌ల‌ను చంపిన భ‌ర్త‌
డీఎల్ఎఫ్ కేసులో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు క్లీన్ చిట్ !
హైదరాబాద్‌లో మరింత కఠినంగా లాక్‌డౌన్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధ‌ర్మ‌పురిలో గుర్తుతెలియ‌ని వృద్ధురాలు మృతి

ట్రెండింగ్‌

Advertisement