బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 02:19:13

షీ క్యాబ్స్‌లో.. చలోచలో

షీ క్యాబ్స్‌లో.. చలోచలో

నిరుద్యోగ యువతులు కారు డ్రైవింగ్‌లోనూ శిక్షణ పొంది షీక్యాబ్స్‌తో ఉపాధి పొందేందుకు ముందుకు వచ్చారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కెనరా బ్యాంకు ఆర్థిక సహకారంతో 18 మంది యువతులకు ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు షీక్యాబ్స్‌ అందజేశారు. ఒక్కో వాహనాన్ని రూ.7.34 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి 18 మందికి సబ్సిడీపై సమకూర్చారు.     

  - సంగారెడ్డిlogo