శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 01:35:49

ఉత్తమ విత్తన శాస్త్రవేత్తగా ఉమాకాంత్‌

ఉత్తమ విత్తన శాస్త్రవేత్తగా ఉమాకాంత్‌

హైదరాబాద్‌, జనవరి 11(నమస్తే తెలంగాణ): భారత వ్యవసాయ పరిశోధన మండలిలో చిరుధాన్యాల శాస్త్రవేత్త డాక్టర్‌ ఏవీ ఉమాకాంత్‌కు ఉత్తమ విత్తన శాస్త్రవేత్త అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సీడ్స్‌మెన్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు ఉమాకాంత్‌కు పురస్కారాన్ని అందజేశారు. ఆయన రెండున్నర దశాబ్దాలుగా జొన్న పంటపై పలు కీలకమైన పరిశోధనలు చేసి అధిక దిగుబడి వచ్చే వంగడాలను కనుగొన్నారు.logo