మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 09:24:52

వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి!

వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి!

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. వైద్యం వికటించడమే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం. మృతిచెందిన మహిళల్లో ఒకరు రుద్రంగి మండలం మానాలకు చెందిన షీలా, మరొకరు సిరిసిల్ల గణేశ్‌నగర్‌కు చెందిన కల్పన. శస్త్రచికిత్స వికటించడం వల్లే మృతిచెందారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


logo