శనివారం 06 జూన్ 2020
Telangana - May 13, 2020 , 01:37:22

ఈ నెలలో రెండు యూనిట్లు రెడీ

ఈ నెలలో రెండు యూనిట్లు రెడీ

  • బీహెచ్‌ఈఎల్‌కు జెన్‌కో సీఎండీ సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ నెలాఖరు వరకు భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌కేంద్రంలో రెండు యూనిట్లను ప్రారంభించాలని జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం సీఎండీ ఆధ్వర్యంలో నిర్మాణంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపై సమీక్షించారు. బీహెచ్‌ఈఎల్‌ నిర్దేశించుకున్న సమయంలోగానే థర్మల్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, ఎలాంటి ఆలస్యం జరుగకూడదని సీఎండీ ఆదేశించారు.


logo