బుధవారం 27 మే 2020
Telangana - May 10, 2020 , 17:30:42

మరో ఇద్దరు డిశ్చార్జి

 మరో ఇద్దరు డిశ్చార్జి

సూర్యాపేట : కరోనా వైరస్‌ బారిని నుంచి కోలుకున్న మరో ఇద్దరు  హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి ఐనట్లు సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబ శివరావు తెలిపారు. సూర్యపేటలో మొత్తం 83 పాజిటివ్ కేసుల్లో 59మంది డిశ్చార్జి కాగా ఇంకా 24 మంది హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 9245  మంది హోం క్వారంటైన్ లో ఉన్నట్లు వివరించారు. వీరు ఇటీవల జిల్లాకు వచ్చిన వలస కూలీల కుటుంబాలకు చెందిన వారని పేర్కొన్నారు.


logo