గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 19:53:55

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

హైదరాబాద్‌/ వనపర్తి: వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపురం వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో రంగాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర మృతి చెందాడు. హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని మోటర్‌ సైకిల్‌ ఢీకొట్టడంతో వృద్ధుడికి, మోటర్‌ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందారు. 


logo
>>>>>>