బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 09:09:54

ఎస్‌ఏ హిందీ అభ్యర్థులకు వెరిఫికేషన్‌

ఎస్‌ఏ హిందీ అభ్యర్థులకు వెరిఫికేషన్‌

హైదరాబాద్: స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన 44 మంది అభ్యర్థులకు ఈ నెల 17 నుంచి 19 వరకు 6వ విడత ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న లింక్‌ ద్వారా సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలని, హార్డ్‌కాపీలను రిజిస్టర్‌ పోస్టులో కమిషన్‌ కార్యాలయానికి పంపించాలని సూచించింది.


logo