ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 06:35:08

నేడు పాలి‌సెట్.. 285 కేంద్రాల్లో ప‌రీక్ష‌‌

నేడు పాలి‌సెట్.. 285 కేంద్రాల్లో ప‌రీక్ష‌‌

హైద‌రా‌బాద్: రాష్ట్ర‌వ్యా‌ప్తంగా పాలి‌టె‌క్నిక్‌ కళా‌శా‌లల్లో ప్రవే‌శాల కోసం తెలం‌గాణ రాష్ట్ర పాలి‌టె‌క్నిక్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పా‌లి‌సెట్‌–2020) ఈ రోజు జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి‌చే‌శారు. ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌కు 73,918 మంది హాజ‌రు‌కా‌ను‌న్నారు. 

ప‌రీక్ష కోసం మొత్తం 285 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప‌రీక్ష‌ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జ‌రుగుతుం‌దని సాంకే‌తిక విద్యా‌శి‌క్షణ మండలి కార్య‌దర్శి సీ శ్రీనాథ్‌ తెలి‌పారు. విద్యా‌ర్థు‌లు గంట‌ముందే కేంద్రా‌లకు రావాలన్నారు.


logo