e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌

కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌

కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని వివిధ కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యం క‌ల్పించ‌డంపై మంత్రులు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. న‌గ‌రంలోని బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్ స‌మీక్ష చేప‌ట్టారు. చేనేత‌, గీత కార్మికులు, మ‌త్స్య‌కారుల‌కు బీమా సౌక‌ర్యంపై భేటీలో చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశంలో మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌, ప‌లుశాఖ‌ల అధికారులు, బ్యాంక‌ర్లు, ఎల్ఐసీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు. రైతు బీమా మాదిరే కుల‌వృత్తుల వారికి కూడా త‌క్ష‌ణ‌మే బీమా ప‌రిహారం అందేలా చూస్తామ‌ని ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో తీర్మానించిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌
కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌
కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌

ట్రెండింగ్‌

Advertisement