గురువారం 16 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 00:18:16

రేపు ఇంటర్‌ ఫలితాలు?

రేపు ఇంటర్‌ ఫలితాలు?

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్‌ ఫలితాలు బుధవారం వెల్లడయ్యే అవకాశం ఉన్నది. ఫలితాల విడుదలకు అన్నిఏర్పాట్లు చేశామని, నివేదికను మంగళవారం విద్యాశాఖకు సమర్పిస్తామని ఇంటర్‌ బోర్డుకార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. సెకండి యర్‌తోపాటు, ఫస్టియర్‌ ఫలితాలను కూడా విడుదల చేస్తామన్నారు


logo