e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News టీఎస్‌ ఎడ్‌సెట్‌-2021 దరఖాస్తు గడువు పొడిగింపు

టీఎస్‌ ఎడ్‌సెట్‌-2021 దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌ : బీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడవును మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసిన నేప‌థ్యంలో పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7 వ‌ర‌కు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ఎ.రామకృష్ణ తెలిపారు. ప్రవేశ ప‌రీక్షల‌ను ఆగ‌స్టు 24, 25 తేదీల్లో నిర్వహించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి..

టీఎస్ పీఈసెట్‌-2021 దరఖాస్తు గడువు పొడిగింపు

ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్స్‌ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే.?

రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది : డీహెచ్‌ శ్రీనివాసరావు

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana