e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News టీఎస్ ఈసెట్ గ‌డువు మ‌రోసారి పొడిగింపు

టీఎస్ ఈసెట్ గ‌డువు మ‌రోసారి పొడిగింపు

హైద‌రాబాద్ : టీఎస్ ఈసెట్-2021 ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోసారి పొడిగించిన‌ట్లు క‌న్వీన‌ర్ సీహెచ్ వెంక‌ట ర‌మ‌ణ రెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే నెల‌ 26వ తేదీ వ‌ర‌కు రూ.500 అప‌రాధ రుసుముతో ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని తెలిపారు. జులై 31వ తేదీ వ‌ర‌కు రూ. 5 వేల అప‌రాధ రుసుముతో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆగ‌స్టు 3వ తేదీన ఈసెట్ ఎగ్జామ్ నిర్వ‌హిస్తుండ‌టంతో మ‌రోసారి ద‌ర‌ఖాస్తుల‌కు వెసులుబాటు క‌ల్పించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana