ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 10:32:36

నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సె‌లింగ్‌

నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సె‌లింగ్‌

హైద‌రా‌బాద్ : రాష్ట్రం‌లోని ఇంజి‌నీ‌రింగ్‌ కాలే‌జీల్లో సీట్ల భర్తీ కోసం శుక్ర‌వారం నుంచి టీఎస్‌ ఎంసెట్‌–2020 కౌన్సె‌లింగ్‌ ప్రారం‌భ‌మ‌వు‌తుంది. ఈ నెల 17 వరకు స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 12 నుంచి 18 వరకు సర్టి‌ఫి‌కెట్ల పరి‌శీ‌లన, 20 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు కొన‌సా‌గు‌తుంది. ఎంసెట్‌ రెండో విడుత ద్వారా మిగి‌లిన సీట్ల భర్తీని స్పాట్‌ కౌన్సె‌లింగ్‌ ద్వారా యాజ‌మా‌న్యా‌లకు అవ‌కాశం కల్పి‌స్తారు. ఇందుకు నవం‌బర్‌ 4న స్పాట్‌ కౌన్సె‌లిం‌గ్‌ ఉంటుంది. వివరాలకు https://tseamcet. nic.in వెబ్‌‌సై‌ట్‌ను సంప్ర‌దిం‌చాల్సి ఉంటుంది.


logo