శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Oct 30, 2020 , 17:26:32

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్‌ఎస్వీ నాయకులు

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్‌ఎస్వీ నాయకులు

హైదరాబాద్‌ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలుపొంది బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల కవితను గురువారం టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కాటం శివ, రవి కిరణ్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 88 శాతం ఓట్లతో ఘన విజయం సాధించడం అభినందనీయమన్నారు. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితకే  దక్కుతుందన్నారు.


logo