శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 10:11:44

కేటీఆర్ గ‌ణ‌తంత్ర దినోత్సవ శుభాకాంక్ష‌లు

కేటీఆర్ గ‌ణ‌తంత్ర దినోత్సవ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. నిజ‌మైన స‌మాఖ్య‌స్ఫూర్తి ప‌రిఢ‌విల్లేలా భార‌త ప్ర‌జాస్వామ్య గ‌ణ‌తంత్ర వ్య‌వస్థ బ‌ల‌ప‌డాల‌ని ఆకాంక్షిస్తూ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

VIDEOS

logo