శుక్రవారం 29 మే 2020
Telangana - Jan 25, 2020 , 12:56:41

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌ గెలుపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌ గెలుపు

భద్రాద్రి కొత్తగూడెం : మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడిలో అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకెళ్తుంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. కొత్తగూడం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 25 వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్‌ పార్టీ-1, ఇతరులు-10 వార్డుల్లో గెలుపొందారు. అదేవిధంగా ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌-18, కాంగ్రెస్‌-1, ఇతరులు-5 స్థానాల్లో గెలుపొందారు.


logo